అదిరింది గురూ

How it feels
This is a 1996 Telugu film directed by Sagar. It follows a romantic action story featuring actors Krishna, Prema, and Ranjita among others.
action-packedromanticenergeticdramaticemotionalentertaining
What happens
అదిరింది గురూ 1996 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి పవన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.మధు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణ, ప్రేమ, రంజిత, సంగీత, సనా, మల్లికార్జున రావు, ఎమ్ ఎస్ నారాయణ, నర్సింగ్ యాదవ్, దువ్వసి మోహన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…