Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

సినిమా గోల

సినిమా గోల poster

How it feels

A con artist tricks a producer into backing a film as part of a scam. The government steps in to punish the man who uses the film production as a cover for his fraud.

light-heartedsatiricalquick-pacedwhimsicalplayfulmischievousentertaining

What happens

సినిమా గోల 1978లో విడుదలైన తెలుగు చలన చిత్రం. సుందర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి.సంగయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.గంగాధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.కృష్ణ రంగా సంగీతాన్ని సమకూర్చగా ఎ. శ్రీరామ్ రెడ్డి సమర్పించాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు సి.గంగాధర్ ఎనిమిది రోజుల్లోనే పూర్తి సినిమా తీసి రికార్డు సృష్టించాడు. సినిమా పేరుతో మోసంచేస్తూ, నిర్మాతను కీలుబొమ్మగా వాడుకుంటూ, దోచుకుంటున్న ఒక ఘరానా వ్యక్తి నాటకాన్ని ప్రభుత్వం పనిగట్టి శిక్షించడం ఈ చిత్రం యొక్క కథాంశం. ఏ.శ్రీరాం రెడ్డి, దినేశ్, వసంత, విజయశ్రీ మొదలైన నూతన నటీనటులు ఉన్న ఈ చిత్రాన్ని గట్టు సంగయ్య నిర్మించాడు. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?