Ramadasu (1933)

- Directed by
- C. Pullaiah
- Country
- British Raj
- Elsewhere
- IMDb

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
A devotee of the Hindu god Rama faces trials and persecution for his faith. The film is based on a popular stage play and follows his spiritual journey and devotion.
devotionalhistoricaldramatictraditionalausteremusicaldated
What happens
రామదాసు 1933లో విడుదలైన తెలుగు టాకీ సినిమా. ఇది కలకత్తాలోని ఈస్టు ఇండియా ఫిలిం కంపెనీ వారిచే తయారుచేయబడింది. శ్రీమాన్ బళ్ళారి, ధర్మవరం గోపాలాచార్యులు రచించిన రామదాసు నాటకము నుండి చలనచిత్రమునకు తగినట్లుగా మార్చబడింది. దీనికి అక్తర్ నవాజ్ డైరెక్టరు, కృష్ణగోపాల్ ఫోటోగ్రాఫర్, ఆర్. సి. విల్‌మన్, సి. యన్. నిగం శబ్దగ్రాహకులు. 1933లో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ వారు అఖ్తర్ నవాజ్ దర్శకత్వంలో ‘రామదాసు’ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అప్పట్లో బళ్ళారి రాఘవ, ధర్మవరం గోపాలాచార్యులు ‘రామదాసు’ నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేవారు. అదే నాటక స్క్రిప్టుని సినిమాగా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అందులో కబీరుగా నటించేందుకు బలరామయ్య అన్న రాధాకృష్ణయ్యకు, రాముడుగా నటించేందుకు మరో అన్న శేషాచలంకు ఆహ్వానాలు అందాయి. (from Wikipedia, CC BY-SA)
More like this
Radha Krishna (1933)
రామదాసు (1933)
Yahudi Ki Ladki (1933)
பக்த குமணன் (1939)
Ramayanam (1932)
Karma (1933)
Aurat Ka Pyar (1933)
Bhaktha Naradar (1942)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.