బోండాం పెళ్ళి (1940)

- Directed by
- H. M. Reddy
- Country
- British Raj

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
This is a Telugu film from 1940 about people involved in theater and their personal relationships. The story follows characters who are passionate about performing on stage.
lightheartednostalgicdown-to-earthgentleclassicsimpletheatrical
What happens
బోండాం పెళ్ళి 1940లో విడుదలైన తెలుగు సినిమా. మద్రాసు యునైటెడ్ ఆర్టిస్ట్ కార్పొరేషన్ బ్యానర్ కింద నిర్మించబడిన ఈ సినిమాకు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఎల్.వి.ప్రసాద్, జి.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించారు. 1940 డి.రామచంద్రన్ దర్శకత్వం వహించిన బారిష్టరు పార్వతీశం హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన 'బోండాం పెళ్లి' చిత్రం జంటగా విడుదలైంది. రంగస్థలంపై నటించాలనే మక్కువతో తన 11వ యేట యింటి నుండి వెళ్ళిపోయిన జి.వరలక్ష్మి నాటక కళాకారులు తుంగల చలపతి రావు, దాసరి కోటిరత్నంతో కలిసి నటించింది. ఆమె సక్కుబాయి, రంగూన్ రౌడీ వంటి నాటకాలలో ఆమె పాత్రలకు ప్రజాదరణ పొందింది. ఆమె మొదటి సినిమాలు నిర్మాత రఘుపతి ప్రకాష్ తీసిన బారిస్టర్ పార్వతీశం, నిర్మాత హెచ్‌ఎం తీసిన బొండాం పెళ్లి. (from Wikipedia, CC BY-SA)
More like this
Malathi Madhavam (1940)
జీవన జ్యోతి (1940)
Bhookailas (1940)
Rangila Jawan (1940)
Balya Vivaham (1940)
Aaj Ki Duniya (1940)
Chalti Duniya (1940)
Hariharamaya (1940)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.