భక్తిమాల (1941)

- Country
- British Raj

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
This 1941 film from the British Raj features Bhakti stories with dance and song. The lead actress Bhanumati plays a heroine like Mirabai. The film is remembered mostly for its songs, not its dances.
old-fashionedmusicaldevotionallightearnestmodestdated
What happens
భానుమతి, అద్దంకి శ్రీరామమూర్తి ముఖ్య పాత్రలు పోషించిన 'భక్తిమాల' చిత్రాన్ని భాస్కర్ పతాకాన హరిబాయి దేశాయ్ దర్శకత్వంలో మద్రాసులో నిర్మించారు. వెంపటి పెద సత్యనారాయణ ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. భక్తిమాల చిత్రంలో మీరాబాయి లాంటి కథానాయిక పాత్ర భానుమతిది. "పాడిన పాటలకు చిత్రంతో పేరొచ్చింది గాని, డ్యాన్సులకు ఏమాత్రం పేరు రాలేదు. పత్రికల్లో నృత్య భంగిమతో నా ఫొటోవేస్తూ 'కీళ్ల నొప్పుల భంగిమల తార భానుమతి' అని కూడా రాశారు అని భానుమతి పేర్కొన్నారు. బి.ఆర్.పంతులు, ముదిగొండ లింగమూర్తి ఈ ప్రొడక్షన్ నిర్వహించారు. ఎం.ఎ.రహ్మాన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించాడు. (from Wikipedia, CC BY-SA)
More like this
Rajrani Meera (1933)
Raj Nartaki (1941)
Surya Puthri (1941)
Sant Sakhu (1941)
Circus Ki Sundari (1941)
Manthan (1941)
Nai Roshni (1941)
Masoom (1941)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.