ఆడ జన్మ (1951)

- Country
- India

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
A Telugu film from 1951 about a woman's life and struggles. It features music and dance as key elements of the story.
melodramaticmusicalemotionaltraditionaltheatricalsentimental
What happens
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా ఆడజన్మ (1970 సినిమా) ఆడజన్మ అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో సిహెచ్.నారాయణరావు, బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను మోడరన్ థియేటర్స్ పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. దీనికి తోలేటి రచన చేయగా, ఎస్.దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. నృత్య దర్శకులుగా సింహా, హీరాలాల్, రంగవిఠల్, మాధవన్ వ్యవహరించారు. సినిమాను మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ స్టూడియోలో సేలం ప్రాంతంలో చిత్రీకరించారు. పూర్ణా వారు పంపిణీదారులుగా వ్యవహరించారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Navalokam (1951)
Sazaa (1951)
Devaki (1951)
Deedar (1951)
Naujawan (1951)
Sagai (1951)
Samsaram (1951)
Manamagal (1951)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.