Puttillu (1953)

- Directed by
- Raja Rao Garikapati
- Country
- India
- Elsewhere
- IMDb
How it feels
This is a Telugu film from 1953 directed by Raja Rao Garikapati. It introduced actress Jamuna to the screen. The story is about family relationships and personal struggles.
dramaticemotionalfamily-centerednostalgicgroundedsentimentalearnest
What happens
ఈ చిత్రం ద్వారా జమున తొలిసారిగా వెండితెరకు పరిచయమయ్యింది'.పుట్టిల్లు ' తెలుగు చలన చిత్రం 1953 ఫిబ్రవరి ,19 న విడుదల. రాజా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత దర్శకుడు డాక్టర్ గరికపాటి రాజారావు తెరకెక్కించిన ఈ చిత్రం లో గరికపాటి రాజారావు తో పాటు జూలూరి జమున నటించింది. ఇంకా ఈ చిత్రం లో మిక్కిలినేని, సురభి కమలాబాయి మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- చల్లని నీడ
- మమత
- పెళ్ళి రోజు
- మా ఇంటి కోడలు
- Marumagal (1953)
- స్నేహ బంధం
- Thodu Needa (1965)
- Prapancham (1953)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…