నా చెల్లెలు (1953)

- Country
- India

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
A Telugu dubbed version of a Tamil hit film. It tells the story of an ideal housewife, her hot-tempered husband, and his younger brother.
dramaticemotionalsentimentaldomesticseriousfamily-centered
What happens
నా చెల్లెలు, 1953లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తమిళంలో బాగా విజయనంతమైన "ఎన్ తంగై" అనే సినిమాను "నా చెల్లెలు" పేరుతో తెలుగులోకి అనువదించారు. రేవతి స్టూడియోస్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఇందులో ఆదర్శవంతురాలైన గృహిణిగా వరలక్ష్మి, ఆమెకు కోపదారి భర్తగా రామశర్మ, అతని తమ్ముడుగా అమరనాధ్ నటించారు. కవితా కళానిధి బలిజేపల్లి కూడా ఈ సినిమాలో ఒక వేషం వేశాడు. అశోక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. సి.ఎన్. పాండురంగం సంగీతాన్నందించాడు. (from Wikipedia, CC BY-SA)
More like this
Oka Thalli Pillalu (1953)
Ammalakkalu (1953)
Savati Poru (1952)
Anbu (1953)
Marumagal (1953)
Naalvar (1953)
Kangal (1953)
Vahininchya Bangdya (1953)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.