అర్ధరాత్రి స్వతంత్రం

- Directed by
- R. Narayana Murthy
- Elsewhere
- IMDb
How it feels
A Telugu film released in 1985 about patriotism and social issues. It follows characters navigating political challenges and censorship obstacles. The movie was released on the anniversary of actor T. Krishna.
patrioticdramaticsocially conscioushopefulgroundedslow-pacedearnestdetermined
What happens
[[వర్గం:1985 language = తెలుగు_{{{language}}}_సినిమాలు]] అర్థరాత్రి స్వతంత్రం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా దేశభక్తి సామాజిక వినోదాత్మక చిత్రం. ఇందులో టి. కృష్ణ, నారాయణ రావు, జానకి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్. నారాయణ మూర్తి నిర్వహించాడు. స్నేహచిత్ర పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చెల్లపిళ్ళ సత్యం స్వరాలు సమకుర్చాడు. ఈ చిత్రాన్ని రంపచోడవరంలో మొదలుపెట్టారు నారాయణమూర్తి. ఈ చిత్రానికి సంబంధించిన దర్శక, నిర్మాణ బాధ్యతలు తీసుకొన్నారు. 1984న ప్రారంభమయిన ఈ సినిమా సెన్సార్ బోర్డు ద్వారా ఆటంకాలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఆ ఆటంకాలను దాటి 1986న ఈ సినిమా టి.కృష్ణ వర్ధంతి రోజున (నవంబరు 6) న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో నక్సలైటు పాత్రను పోషించారు నారాయణ మూర్తి. ఈ మూవీ విజయవంతమైంది. (from Wikipedia, CC BY-SA)
More like this
- పల్నాటి సింహం
- మాయదారి మరిది
- మంచిని పెంచాలి
- సైనికుడు
- Vande Mataram (1985)
- అగ్గిరాజు
- Haqeeqat (1985)
- దేవుడిచ్చిన కొడుకు
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…