Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

కుంతీపుత్రుడు

కుంతీపుత్రుడు poster
Country
India

How it feels

A man discovers he was born from his mother's premarital relationship with another man, not his zamindar father. The film follows how this revelation affects his life and his place in the family.

dramaticemotionaltensemelancholicslow-burnfamily-orientedbetrayalsomber

What happens

కుంతీపుత్రుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో మోహన్ బాబు, విజయశాంతి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థయైన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఒక జమీందారీ వంశానికి చెందిన వాడు తన తల్లికి పెళ్ళికి ముందే మరో వ్యక్తితో సంబంధం వల్ల పుట్టాడని తెలుసుకుంటే అతని జీవితం ఎలా ఉంటుంది అనే అంశం పై కథ అల్లుకున్నారు. ఈ సినిమా మలయాళ సినిమా దేవాసురం అనే చిత్రానికి పునర్నిర్మాణం. 1990 వ దశకంలో ఈ చిత్రం మలయాళంలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేగాక దర్శకుడు ఐ. వి. శశి, నటుడు మోహన్ లాల్ కు మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రం ఇది. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?