గణపతి

How it feels
A man faces personal and legal challenges after an incident. The story follows his struggle to clear his name and reunite with his family.
dramaticemotionalhigh-stakesfamily-centeredthoughtfulfast-paced
What happens
హిందువుల దేవుడు గణపతి కోసము వినాయకుడు చూడండి., అయోమయ నివృత్తి పేజీ గణపతి చూడండి. గణపతి 2000 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు సినిమా. చందహాస సినీమా పతాకం కింద సుంకర మధు మురళి, కానుమిల్లి శ్రీనివాసరావు, పొట్లూరి సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు హరిబాబు దర్శకత్వం వహించాడు. శ్రీహరి, అశ్విని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రం బంగ్లాదేశ్‌లో రెండుసార్లు పునర్నిర్మించబడింది. మొదట 2005లో మన్నా నటించిన జెల్ థేకే బోల్చి, తరువాత 2006లో షాకిబ్ ఖాన్ నటించిన నిష్పాప్ కోయిది చిత్రాలుగా రీమేక్ చేయబడింది. (from Wikipedia, CC BY-SA)
More like this
- జీవిత ఖైదీ
- Ilzaam
- كلمة شرف
- Tyson
- Korikale Gurralaite
- Dadu I Love You
- Rowdyism Nasinchali (1990)
- Nooru Saami (2026)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…