మనిషి రోడ్డున పడ్డాడు

How it feels
A man falls into hardship. This is a Telugu film released in 1976, directed by C.V. Ramanji and produced by Rajababu, who also stars as the lead. The film was not commercially successful and led to financial troubles for Rajababu.
dramaticlow-keymelancholicdeterminedemotionalgroundedsincereintrospective
What happens
మనిషి రోడ్డున పడ్డాడు 1976 అక్టోబర్ 20 న విడుదలైన తెలుగు సినిమా. బాబ్, బాబ్ రిక్రియేషన్స్ పతాకంపై రాజబాబు నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రమణ్‌జీ దర్శకత్వం వహించాడు. ఇది రాజబాబు సొంతంగా నిర్మించి, కథానాయకునిగా నటించిన చిత్రానికి శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు. రాజబాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమా వ్యాపారపరంగా అంత విజయవంతం కాలేదు. ఈ చిత్రం పరాజయం రాజబాబును ఆర్థిక సమస్యలలో నెట్టింది. (from Wikipedia, CC BY-SA)
More like this
- పిచ్చోడి పెళ్ళి
- సీతమ్మ సంతానం
- ప్రేమజ్వాల
- ఎవరికివారే యమునాతీరే
- మనిషిలో మనిషి
- Gunavanthudu
- ధర్మ పరీక్ష
- తిరపతి
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…