రోజులు మారాయి

- Elsewhere
- IMDb
How it feels
This 1984 Telugu film is produced by Y. Keshavareddy and directed by Vajjella Satyanarayana. It stars Sivakrishna, Gummadi Venkateswararao, and Nutan Prasad in lead roles. The story and dialogues are by Paruchuri Gopala Krishna, with cinematography by R. K. Raju and music by Sivaji Raja.
light-hearteddramaticfamily-orientedmusicalnarrative-drivendatedtheatrical
What happens
రోజులు మారాయి విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వై. కేశవరెడ్డి నిర్మాతగా, వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో శివకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, మాటలు పరుచూరు గోపాలకృష్ణ అందించగా ఛాయాగ్రహణం ఆర్.కె.రాజు నిర్వహించారు. సంగీతం శివాజీ రాజా అందించగా, పాటలు ఆరుద్ర, డాక్టర్ నెల్లుట్ల రాయగా, నృత్యదర్శకత్వం రాజు చేశారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- ఈ చదువులు మాకొద్దు
- ఉద్దండుడు
- ఈ పిల్లకు పెళ్ళవుతుందా
- Ugra Roopam (1984)
- మిస్టర్ విజయ్
- ముక్కోపి
- రక్తసంబంధం (1984)
- அந்த உறவுக்கு சாட்சி (1984)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…