కులదైవం (1960)

- Country
- India
How it feels
A Telugu film from 1960 based on a Bengali story. It focuses on family relationships and moral conflicts involving a central character's actions.
family-centereddramaticemotionalclassicnarrative-drivendatedserious
What happens
కులదైవం 1960, మార్చి 4వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో తమిళంలో 1956లో ఎస్.వి.సహస్రనామం, పండరీబాయి జంటగా విడుదలైన సినిమా, 1957లో బలరాజ్‌సహానీ, పండరీబాయిలు జంటగా హిందీలో విడుదలైన బాబీ చిత్రాలు ఈ సినిమాకు మూలం. ఈ సినిమాలన్నీ బెంగాలీ రచయిత్రి ప్రభావతి సరస్వతి రచించిన ఒక కథా ఆధారంగా నిర్మించబడ్డాయి.తెలుగులో అంజలీదేవి, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు,కృష్ణకుమారి , ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- Kumkuma Rekha (1960)
- మాంగల్యం (1960)
- Aanchal (1960)
- Sri Krishna Rayabaram (1960)
- Engal Selvi (1960)
- Pudhiya Pathai (1960)
- Petra Manam (1960)
- సమాజం (1960)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…