నాన్నగారు

- Country
- India
How it feels
This 1994 Indian Telugu family drama follows the story of a father and his family. The film is written and directed by Dasari Narayana Rao, who also stars alongside Raj Kumar, Sujatha, and Yamuna. It features a musical score by M. M. Srilekha.
family-centricdramaticemotionalheartfelttraditionalsentimentalmusical
What happens
నాన్నగారు 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, రాజ్ కుమార్, సుజాత, యమున ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పి. ఎస్. ఎన్. రాజు నిర్మాతగా, ఎం. మావుళ్ళయ్య సమర్పణలో కామాక్షి ఫిలింస్ పతాకంపై నిర్మితమైంది. కథ, చిత్రానువాదం దాసరి నారాయణరావు. ఈ చిత్రంతో ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, శివశక్తి దత్తా, భువనచంద్ర, దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఈ చిత్రం మొదట్లో ఇలాంటి కథాంశం మీదనే నిర్మితమైన సూరిగాడు చిత్రం పతాక సన్నివేశాలు కనబడతాయి. (from Wikipedia, CC BY-SA)
More like this
- భారతంలో ఒకమ్మాయి
- అభిసారిక
- వెంకన్నబాబు
- సుబ్బరాజుగారి కుటుంబం
- కల్యాణ ప్రాప్తిరస్తు
- కాంచన సీత
- అత్తాకోడళ్లు
- Bhale Kapuram
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…