Naku Pellam Kavali (1987)

- Directed by
- Vijaya Bapineedu
- Genre
- comedy film
- Country
- India
- Elsewhere
- IMDb
How it feels
A man wants to get married and searches for a suitable bride. The film shows his comedic misadventures in finding a wife.
lightheartedcomedicupbeatbreezyenergeticnostalgicformulaic
What happens
శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జె. మురళి మోహన్ నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, శాంతిప్రియ, కల్పన ముఖ్య పాత్రల్లో నటించారు, వాసు రావు సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం తమిళ చిత్రం ఆన్ పావం (1985) కు రీమేక్,ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా రికార్డ్ చేయబడింది. సినీ పరిశ్రమ స్లంప్ లో వుండగా విజయ దుందుభి మ్రోగించి 100 రోజులు ఆడిన సినిమా.ఈ సినిమాలో 4గురు కొత్తగా పరిచయం అయ్యారు.1 .గీతరచయితగా భువనచంద్ర 2 నటుడుగా కోట శంకరరావు 3.హీరోయిన్ (తెలుగులో) గా కల్పన 4. మరోహీరోయిన్ గా శాంతిప్రియ. (from Wikipedia, CC BY-SA)
More like this
- Aha Naa Pellanta (1987)
- Bhale Mogudu (1987)
- Kaboye Alludu (1987)
- Aankalai Nambathey (1987)
- Damit Katha Adam Thirigindi (1987)
- Ponnu (1987)
- Shubha Milana (1987)
- Khara Kadhi Bolu Naye (1987)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…