ఇంటి దొంగ

- Elsewhere
- IMDb
How it feels
A man and his grandson get into comedic situations. The story involves family relationships and misunderstandings. This is a Telugu remake of a 1972 hit film.
lightheartedcomicfamily-orienteddatedmildpredictablewhimsicalsimple
What happens
ఇంటి దొంగ 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్, వాకాడ అప్పారావు, దాట్ల రామకృష్ణ రాజులు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ చక్రవర్తి, అశ్విని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. 1972 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ "తాతా మనవడు" కొద్దిపాటి మార్పులతో ఈ "ఇంటిదొంగ" మరింత హిట్ మూవీ గా రూపొందించబడింది. (from Wikipedia, CC BY-SA)
More like this
- పెళ్ళికాని తండ్రి
- నా మొగుడు బ్రహ్మచారి
- మల్లెపందిరి
- సరదాల సంసారం
- పెళ్ళాం వచ్చింది
- మా ఇంటి వెలుగు
- Doctor Cine Actor
- ఆకాశరామన్న
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…