జైభేతాళ

How it feels
This is a 1985 Telugu fantasy film. It was the first 3D movie made in the Telugu language. The story involves a magical creature and adventures centered around a hero and heroine.
mythologicalfantasticaldatedquirkyretro3d noveltysimplenostalgic
What happens
జై భేతాళ 3D 1985 అక్టోబరు 18న విడుదలైన తెలుగు సినిమా. విశ్వచిత్ర ప్రొడక్షన్స్ పతాకం కింద జి.ఆర్.కె.రాజు నిర్మించిన ఈ సినిమాకు బి.విఠలాచార్య శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, మాధవి, అనూరాధ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఇది తెలుగులో వచ్చిన మొట్ట మొదటి 3-D చిత్రం. దీనికన్నా ముందు 'చిన్నారి చేతన్' ('ఛోటా చేతన్') డబ్బింగ్ చిత్రం వచ్చింది. (from Wikipedia, CC BY-SA)
More like this
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…