శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం

How it feels
This is a Telugu devotional film from 1980 about the goddess Vasavi Kanyaka Parameshwari. It tells her story with music and devotion, featuring actors like Gummidi Venkateswara Rao and Anjali Devi.
devotionalspiritualreverentslow-pacedtraditionalseriousfamily-orientedmusical
What happens
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం 1980 సెప్టెంబరు 11నన్ విడుదలైన తెలుగు సినిమా. మణి ఆర్ట్ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద గంజి మునిస్వామి సెట్టి, ఎం. కేశవ రావు, బి. సరోజనమ్మ, బి. నరసమ్మ లు నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంవహించాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు, జగ్గయ్య, అంజలీదేవిలు ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. (from Wikipedia, CC BY-SA)
More like this
- శ్రీ ఏడుకొండలస్వామి
- రాముడే దేవుడు
- శ్రీ కనకదుర్గ మహిమ
- త్రిలోక సుందరి
- శ్రీ కన్యకా పరమేశ్వరి కథ
- పారిజాతం
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి
- వేంకటేశ్వర వ్రతమహాత్మ్యం
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…