Janata Bar (2025)

- Directed by
- Ramana Mogili
- Genre
- action film
- Country
- India
- Runtime
- 2h 02m
- Rated
- UA
- Elsewhere
- IMDb
How it feels
This is a Telugu action film from 2022. It follows a story involving actor Lakshmi Rai and others. The movie was directed by Ramana Mogili.
action-packedtensefast-paceddramaticgrittyhigh-stakesintense
What happens
జనతాబార్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీమూవీస్ బ్యానర్‌పై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, శక్తి కపూర్, ప్రదీప్ రావత్, సురేశ్, అనూష్ సోని, అమన్ ప్రీత్, భూపాల్‌రాజ్, విజయభాస్కర్, దీక్షాపంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లోగోని, ఫస్ట్‌లుక్‌ను లక్ష్మీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా మే 5న విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ 2024 ఏప్రిల్ 11న విడుదల చేశాడు. (from Wikipedia, CC BY-SA)
Trailer
More like this
- Samudrudu (2024)
- Dharmasthali (2022)
- Peddha Kapu 1 (2023)
- సమర్ధుడు
- తెగింపు
- మానవుడు - దానవుడు
- అస్త్రం
- ముక్కంటి
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…