ఇంద్రజిత్

How it feels
A Telugu film starring Bose Babu as the lead. The story follows his character through comedic situations. The movie features Jayalalitha and Brahmanandam in supporting roles.
lightheartedwhimsicalcomedicgentlenostalgicsimpleeasygoing
What happens
ఇంద్రజిత్ 1990 లో విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై.శ్రీదేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. బోస్ బాబు, జయలలిత, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించింది. తెలుగు సినిమా హాస్యనటుడు గిరిబాబు చిన్న కుమారుడు బోస్ బాబు ఈ సినిమాలో కథానాయకునిగా నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. (from Wikipedia, CC BY-SA)
More like this
- ఏమైంది నాలో
- అక్కుమ్ బక్కుమ్
- మావారికి పెళ్ళి
- అమ్మో అల్లుడా
- సంసారం ఓ సంగీతం
- జోకర్ మామ సూపర్ అల్లుడు
- అధ్యక్షా
- రియల్ స్టోరి
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…