సగటు మనిషి

How it feels
A film about an ordinary clerk working in a municipal office. It follows his life and the many average people around him.
groundedsocially consciousquietcharacter-driveneverydayearnestobservational
What happens
సగటు మనిషి 1988 లో విడుదలైన తెలుగు సినిమా. టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ పతాకం కింద యం.నాగేశ్వరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, శరత్ బాబు, లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కృష్ణ చక్ర సంగీతాన్నందించాడు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బడుగువర్గాల అభ్యున్నతికి తోడ్పడే చిత్రాలు తీసి అమరుడైన టీ. కృష్ణ స్మృత్యర్థం నెలకొల్పిన 'టి. కృష్ణ మెమోరియల్ ''పిక్చర్స్' అనే సంస్థ నిర్మించిన ఈ 'సగటుమనిషి' చిత్రంలో ప్రధానంగా తీసుకున్న పాత్ర మునిసిపాలి టీలో పనిచేసే ఒక సామాన్య గుమస్తా. ఇతన్ని కేంద్రంగా తీసుకుని ఇతని చుట్టూ అనేక సగటుమ నిషి పాత్రలు కూడా సృష్టించడం జరిగింది. (from Wikipedia, CC BY-SA)
More like this
- Esta não é a sua vida
- На перепутье
- Eu sunt Dorin
- Songya
- Yogi Duniya
- Hey Balwanth (2026)
- As planned by a square salaried worker (2019)
- Shada Private
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…