సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా

How it feels
This is a Telugu film released in 1994. It is the first movie where Babumohan stars as the lead hero. The story follows romantic and comedic situations involving the main characters.
light-heartedcomedicupbeatwhimsicalromanticenergeticmelodramaticcolorful
What happens
సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా 1994 మే 27న విడుదలైన తెలుగు సినిమా. హెన్నా ఫిలింస్ పతాకం కింద ఎం.డి.ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. బాబూమోహన్, స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస్ చక్రవర్తి) సంగీతాన్నందించాడు. బాబూమోహన్ కథానాయకునిగా నటించిన మొదటి సినిమా ఇది. (from Wikipedia, CC BY-SA)
More like this
- జంతర్ మంతర్
- అందరూ అందరే
- బంగారు మొగుడు
- ష్ గప్చుప్
- We Love Bad Boys (2024)
- వింతమొగుడు
- ఇల్లంతా సందడి
- Unstoppable (2023)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…