మా ఇంటికి రండి

How it feels
A young man falls in love and navigates family relationships. This Telugu film from 1983 follows his romantic journey and personal growth.
light-heartedromanticfamily-orientedgentlenostalgicsweetsimple
What happens
మా ఇంటికి రండి 1983 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. లలిత కళాంజలి పతాకం కింద వాకాడ సూర్యకాంతం, జాస్తి శ్రీవిద్య లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. భానుచందర్, సుహాసిని, కోడిరామకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు. కోడి రామకృష్ణ కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా ఇది. ఇంతకు ముందు కాలేజీ రోజుల్లో ఎన్నో రంగస్థల నాటకాల్లో నటించాడు. (from Wikipedia, CC BY-SA)
More like this
- రంగులపులి
- అల్లుడు గారూ జిందాబాద్
- మనిషికి మరోపేరు
- సర్వర్ సుందరంగారి అబ్బాయి
- గ్రహణం విడిచింది
- చిలక జోస్యం
- ముగ్గురమ్మాయిల మొగుడు
- ముద్దుల మనవరాలు
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…