వేటగాడు

How it feels
A man seeks revenge on those who wronged him. He uses his charm and cunning to get close to his targets. The film is a remake of a popular Hindi movie.
suspensefulmelodramatictensedarkromanticfast-pacedrevenge-driventragic
What happens
వేటగాడు 1995 అక్టోబరు 21న విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర పతాకం కింద తమ్మారెడ్డి భరధ్వాజ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రాజశేఖర్, సౌందర్య, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. ఇది హిందీ హిట్ చిత్రం బాజీగర్ (1993)కి రీమేక్. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘బాజీగర్’ చిత్రాన్ని రాజశేఖర్‌తో ‘వేటగాడు’గా రీమేక్ చేసిన తమ్మారెడ్డి ఆర్థికంగా భారీగా నష్టపోయి కెరీర్‌ను పాడుచేసుకున్నారు. ఆ ఒక్క సినిమా వల్ల చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు దాదాపు 15 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చింది. (from Wikipedia, CC BY-SA)
More like this
- Heelaiy
- Shiva Shankar (2004)
- Nayak
- Gowri (2024)
- Shiva Ka Insaaf
- Kaksha (1980)
- Krishnavataram (1982)
- పగబట్టిన పడుచు
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…