శివకాశి (2006)

- Country
- India
- Runtime
- 2h 37m
How it feels
A man returns to his hometown and becomes involved in local conflicts. He uses his skills to fight corrupt figures while building relationships with family and a love interest.
action-orientedfast-pacedmelodramaticemotionalcomedymusicaldramaticcolorful
What happens
శివకాశి 2006లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీరాం ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాను అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అర్జున్, జగపతి బాబు, వేదిక, గజాల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా ద్వారా వేదిక తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తమిళ సినిమా "మద్రాసి" కి డబ్బింగ్ చేయబడిన సినిమా. సునీల్, ఎం.ఎస్.నారాయణలు తమిళ సినిమాలోని వివేక్, వెన్నిరాదై మూర్తి ల స్థానాలలో నటించారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- Thalaimagan (2006)
- Mahasangram (2006)
- Thirupathi (2006)
- Nee Venunda Chellam (2006)
- Lakshmi (2006)
- Suntaragaali (2006)
- Pathaaka (2006)
- Manodu (2006)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…