నాయుడుగారి అబ్బాయి

How it feels
A wealthy man is murdered by his employee who switches the man's son with his own nephew. The real son grows up with a theater troupe and falls in love. After many turns, he reclaims his identity and marries his love.
melodramaticemotionaltwistyintensesoap-operaticdatedfamily-conflict
What happens
నాయుడు గారబ్బాయి దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదం, మాటలు సమకూర్చగా, బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ, రావు గోపాలరావు, అంబిక, కవిత ప్రధాన పాత్రల్లో నటించగా ఎన్. రామలింగేశ్వరరావు, బి. వి. ఆర్. ఎ. గోపీనాథ్ నిర్మించిన 1981 నాటి తెలుగు చలన చిత్రం. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా, లక్ష్మణ్ గోరె సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సంపన్నుడైన రాఘవనాయుడిని అతని వద్ద పనిచేసే కుటుంబరావు బావమరిది నాగరాజు మోసం చేసి చంపి, అతని కొడుకు రాజశేఖరాన్ని బావిలో పడేసి తన మేనల్లుడు సూరిబాబును ఆ స్థానంలో ప్రవేశపెడతాడు. నాటకాల గుంపు నాయకుడి పెంపకంలో చంద్రంగా రాజశేఖర్ పెరిగి మాధవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే మాధవి గురించి రాజశేఖరంగా పెరుగుతున్న సూరిబాబుతో గొడవ కాగా, చంద్రం సన్నిహితురాలైన గౌరిని రాజశేఖరం అత్యాచారం చేస్తాడు. అనేక మలుపుల తర్వాత చంద్రం తానే రాజశేఖరాన్ని అని తెలుసుకుని, తన స్థానం తీసుకుని, గౌరికి సూరిబాబుతో పెళ్ళి చేసి, తాను మాధవిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. (from Wikipedia, CC BY-SA)
More like this
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…