పరువు ప్రతిష్ఠ

- Country
- India
How it feels
This is a 1993 Indian Telugu film directed by V.C. Guhanathan. It stars Suman, Suresh, and Malashree in the lead roles and explores family honor and personal conflicts.
dramaticemotionalserioustensionsatmospherictraditionalearnestsoap-operatic
What happens
పరువు ప్రతిష్ఠ 1993 లో వి.సి. గుహనాథన్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సుమన్, సురేష్, మాలాశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. ఎం. వి. ఎస్. హరనాథ రావు మాటలు రాశాడు. రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించారు. సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…