మన్మథ సామ్రాజ్యం

How it feels
A Telugu film from 1988 that was a debut for several actors. It centers on a love story with music, but the director felt the title hurt its success.
nostalgiclight-heartedmusicalslow-pacedintimatedramaticromanticearnest
What happens
మన్మధ సామ్రాజ్యం 1988 ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీచరిత చిత్ర బ్యానర్ కింద సూరెడ్డి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. రఘు, రాజా, కిన్నెర,లతాశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్నందించాడు. లతాశ్రీ, మాలాశ్రీ, కిన్నెర లను భరధ్వాజ ఈ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేసాడు. టైటిల్ మైనస్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు తెలియజేసాడు. (from Wikipedia, CC BY-SA)
More like this
- స్వరకల్పన
- Veguchukka Pagatichukka (1988)
- ఉగ్రనేత్రుడు
- అల్లుడు గారూ జిందాబాద్
- అన్నా నీ అనురాగం
- Brahma Puthrudu (1988)
- నేనే రాజు – నేనే మంత్రి
- జతగాడు
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…