రాజా

- Country
- India
How it feels
A man and a woman face romantic complications in 1970s India. The story involves their interactions and the conflicts that arise.
melodramaticemotionalmusicalromanticdatedsoapyearnest
What happens
రాజా 1976 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో శోభన్ బాబు, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎ. లక్ష్మీ కుమార్ మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి సలీం-జావెద్ కథ నందించగా సత్యానంద్ మాటలు రాశాడు. వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణం, కోటగిరి గోపాలరావు కూర్పు బాధ్యతలు నిర్వహించారు. కె. చక్రవర్తి సంగీతాన్నందించగా ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పాటలు పాడారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- Pedda Manushulu
- Angakkuri (1979)
- Anubhavangale Nanni (1979)
- Tu Nahin Aur Sahi (1960)
- Dil Ki Rahen (1973)
- Gulabi
- Pasant Aahe Mulgi (1956)
- Manushyaputhran (1973)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…