ఆస్తిమూరెడు ఆశబారెడు

- Directed by
- Kodi Ramakrishna
How it feels
A middle class man works an honest job but struggles to make ends meet. His wife pressures him to earn more. A shady acquaintance lures him into an illegal business, and when caught by police he tries to frame our hero for the crime. A neighbor helps him expose the scam and clear his name.
tensemorally complexanxiety-inducinggrittysuspensefulrelatablesoberingearnest
What happens
ఆస్తిమూరెడు ఆశ బారెడు, తెలుగు చలన చిత్రం,1995 జనవరి26 విడుదల . కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శోభన్ బాబు,జయసుధ, కోడి రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం రాజ్ కోటి సమకూర్చారు. డబ్బు సంపాదన కోసం నీతి నిజాయితీలను వదిలేసి చట్టబద్దంకాని పనులు కూడా చేయడానికి వెనుకాడని మధ్యతరగతి జీవుల నేపథ్యం ఈ కథ. సామాన్యజీతంతో ఇల్లు నడుపుతూ నిజాయితీగా చిన్న ఉద్యోగం చేసుకొనే మధ్యతరగతి వ్యక్తిగా సోభన్బాబు నటించాడు. ఆశలెక్కువగా లేకున్నా ప్రక్కవారితో పోల్చుకొని భర్తను వేదించే పాత్రలో జయసుధ నటించింది. వీళ్ళిద్దరనూ తనకనుకూలంగా మార్చుకొని ఆశపెట్టి సొభన్బాబును తనుచేసే అక్రమ వ్యాపారంలో భాగస్వామిగా మారుస్తాడు కార్ట్యూమ్ కృష్ణ. చిత్రాంతములో పోలీసులకు పట్టుబడినప్పుడు తనుతప్పుకొని సోభ్న్బాబును నేరంలో ఇరికించే ప్రయత్నంచేస్తాడు. పొరుగువాడైన కోడిరామకృష్ణ సహాయంతో బయటకొచ్చి కార్ట్యూమ్ కృష్ణ భరతంపట్టటంతో కథ సుఖాంతమవుతుంది. (from Wikipedia, CC BY-SA)
More like this
- راز پنهان
- Един ден аванс
- Dog Eat Dog (2018)
- Pale Moon (film) (2014)
- Scam 1770
- Rajar Kirty
- الحاقد
- The Big Boss (1941)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…