Burripalem Bullodu (1979)

- Original title
- బుర్రిపాలెం బుల్లోడు
- Directed by
- Beeram Mastan Rao
- Genre
- drama
- Country
- India
- Rating
- 9.0 of 10 from 1 voters
- Elsewhere
- IMDb
How it feels
A Telugu film from 1979 starring Krishna and Sridevi. It was the directorial debut of Beeram Mastan Rao and was made under challenging production circumstances.
lightheartedfamily-orientedsentimentalmelodramaticupbeatnostalgicgentle
What happens
బుర్రిపాలెం బుల్లోడు సినిమా బీరం మస్తాన్ రావు దర్శకత్వంలో కె. విద్యాసాగర్ నిర్మాణంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రూపొందిన 1979 నాటి తెలుగు చలన చిత్రం. ఇది బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. నిర్మాత విద్యాసాగర్ మస్తాన్ రావుకు తొలి సినిమా అవకాశం ఇస్తామన్నాకా ఆయనకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో మస్తాన్ రావు చొరవ తీసుకుని ఓ తమిళ చిత్రం డబ్బింగ్ చేయించి లాభాలు రప్పించారు. దాంతో ఈ సినిమా ప్రారంభమైంది. మొదట కష్మేవాదే అన్న హిందీ సినిమాను కృష్ణ, జయప్రద జంటగా పునర్నిర్మిద్దామని భావించారు. అయితే ఆ సినిమా తెలుగు హక్కులున్న సుందర్ లాల్ నహతా, ఆయన కుమారుడు శ్రీకాంత్ మొదట రూ.60వేలకు ఇస్తామన్నారు. తర్వాత తామే స్వయంగా తీస్తామని మాట మార్చడంతో కథానాయికగా చేస్తానన్న జయప్రద కూడా వెనక్కితగ్గారు. కృష్ణ ఇచ్చిన కాల్షీట్లు చేజారిపోకుండా ఆయనకు నచ్చే మరో రీమేక్ కథ వెతికి తెద్దామని ఆఖరి ఆరురోజుల వ్యవధిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలో మస్తాన్ రావు అనుకున్న చిన్న లైను నచ్చడంతో రచయితలు జంధ్యాల, సత్యానంద్ ఈ కథగా అభివృద్ధి చేశారు. ఆ కథనే కృష్ణకు వినిపించి ఒకే చేసుకున్నారు. జయప్రద ఆఖరి నిమిషం వరకూ తేల్చకపోతూండంతో శ్రీదేవికి ఈ కథ చెప్పారు. వారిద్దరి డేట్స్ కూడా కుదరకపోతూండడంతో అడ్జస్ట్ చేసి చిత్రీకరణ పూర్తిచేశారు. సినిమా విడుదలకు ముందు కూడా పంపిణీదారులు క్లైమాక్స్ పూర్తిగా తొలగించేస్తామన్నారు, ఆ సమస్య కూడా దాటుకుని విడుదల చేశారు. సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా చివరకు ఘన విజయం సాధించింది. పూర్తిస్థాయి కామెడీగా సినిమా ఆద్యంతం నవ్వించడమే కాక, కృష్ణ, శ్రీదేవిలతో చేయించిన విభిన్నమైన నృత్యాలు ప్రేక్షకాదరణ పొందాయి. (from Wikipedia, CC BY-SA)
More like this
- మామా అల్లుళ్ళ సవాల్
- గడసరి అత్త సొగసరి కోడలు
- Sigappukkal Mookkuthi (1979)
- మూడు పువ్వులు ఆరు కాయలు
- వియ్యాలవారి కయ్యాలు
- Thaayillamal Naan Illai (1979)
- Samajaniki Sawal (1979)
- Pushyaraagam (1979)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…