Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

పాడిపంటలు

పాడిపంటలు poster

How it feels

This 1976 Telugu film is about rural life and family values. It centers on a farmer and his struggles with tradition and progress. The story was adapted from a Hindi film and shares similarities with an earlier Telugu movie.

earthyfamily-centricmoralisticruralslow-paceddatedheartfeltinstructionalsimple

What happens

ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయతను, తెలుగు నేటివిటీగా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతే ఇంతకు ముందు వచ్చిన, ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన రైతుబిడ్డ కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది. పద్మాలయా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 'పాడి పంటలు ' తెలుగు చలన చిత్రం 1976 జనవరి,14 న సంక్రాంతి కానుకగా విడుదల.దర్శకుడు పందిళ్ళపళ్లి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య, అంజలీదేవి, జగ్గయ్య,కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?