Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

అద్దాలమేడ

అద్దాలమేడ poster
Directed by
Dasari Narayana Rao
Elsewhere
IMDb

How it feels

This film looks at the hidden sorrows in the personal lives of film actors and actresses. It focuses on how their colorful public images often hide deep personal tragedies.

melodramaticreflectiveemotionaltensesomberdramaticintrospectiveserious

What happens

అద్దాలమేడ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు, మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించారు. దాసరి మహర్దశ అనుభవిస్తూ ఆయన పేరు ఇంటింటా మార్మ్రోగుతున్న సమయంలో రూపు దిద్దుకున్న సినిమా అద్దాలమేడ. అంతవరకు హీరో హీరోయిన్లు తప్ప ఒక దర్శకుని పేరుకి ఇంత క్రేజ్ ఏర్పడటం గొప్పతనం. శివరంజని తరువాత సినిమా నేపథ్యంలో నటీనటుల పర్సనల్ జీవితాలు ఎంత కృతకంగా ఉంటాయో అనే పాయింటు మీద దాసరి కథ అల్లేరు. వాళ్ళ రంగు రంగుల జీవితాల వెనుక ఎంత విషాదం గూడు కట్టుకుని ఉంటుందో తెరకెక్కించేరు. 1980లో ప్రారంభమైన అద్దాలమేడకు దాసరి పద్మ కెమెరా స్విచ్ ఆన్ చేస్తే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తొలి క్లాప్ ఇచ్చేరు. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?