టెర్రర్

How it feels
A Telugu film from 1985 featuring actors Bhanuchander, Suresh, and Rajesh. The story involves a terror plot that the characters must confront.
suspensefultensedramaticold-fashionedaction-packedseriousfast-paced
What happens
టెర్రర్ 1985 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. పద్మజ పిక్చర్స్ పతాకం కింద సి.హెచ్.నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. భానుచందర్, సురేష్, రాజేష్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వి.ఎస్.సనసింహన్ సంగీతాన్నందించాడు. 9 సెంటర్లలో 100 రోజుల విజయం సాధించింది. 1985 జూలై 21న చెన్నైలోని హోటల్ వుడ్‌ల్యాండ్స్‌లో 100-రోజుల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నటుడు కృష్ణంరాజు అధ్యక్షత వహించగా, రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, నటీనటులు, సిబ్బందికి జ్ఞాపికలను అందించారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…