Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

పల్లెసీమ

పల్లెసీమ poster

How it feels

A village is troubled by a man who commits atrocities. A local resident opposes him while also hating outsiders after believing his sister was killed by one. A new officer arrives in the village for work.

ruraldramaticemotionaltensemelancholicslow-pacedfamily-centered

What happens

'పల్లెసీమ' తెలుగు చలన చిత్రం,1977 న విడుదల.దర్శకుడు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రంగనాథ్, శ్రీధర్, జయసుధ, జమున,ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి.బలరామిరెడ్డి, ఎస్.పరంధామరెడ్డి నిర్మించారు. ప్రభాకర్ రెడ్డి గ్రామంలో అకృత్యాలు చేస్తుంటాడు. శ్రీధర్ ఊరిలో ఉంటూ ప్రభాకర్ రెడ్డి ని ఎదిరిస్తుంటాడు. అతని చెల్లెలు ఊరికి వచ్చిన ఓ వుద్యోగస్తుని చేతిలో బలైందని నమ్మి బయటవారిని ద్వేషిస్తుంటాడు. రంగనాథ్ ఉద్యోగ నిమిత్తం గ్రామానికి వస్తాడు. శరత్ బాబు , ప్రభాకర్ రెడ్డి మేనల్లుడు. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?