ప్రజా రాజ్యం

- Country
- India
How it feels
This is a Telugu film from 1983 directed by M. Mallikarjuna Rao. It stars Krishna and Jayaprada in lead roles. The story and dialogue were written by the Paruchuri brothers and the music was composed by J. V. Raghavulu.
dramaticmusicalemotionalslow-pacedearnesttraditional
What happens
ప్రజారాజ్యం 1983 లో ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, జయప్రద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ పతాకంపై జి. నాగరత్నమ్మ పద్మాలయా స్టూడియోస్ సమర్పణలో నిర్మించింది. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి సోదరులు సమకూర్చారు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. (from Wikipedia, CC BY-SA)
More like this
- నిజం చెబితే నేరమా
- కృష్ణార్జునులు
- ఈనాటి బంధం ఏనాటిదో
- నాకూ స్వతంత్రం వచ్చింది
- బందిపోటు రుద్రమ్మ
- బంగారు కొడుకు
- సుమంగళి
- ఉద్దండుడు
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…