Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

అర్ధాంగి

అర్ధాంగి poster
Directed by
A. Mohan Gandhi

How it feels

A 1977 Telugu film directed by A. Mohan Gandhi, starring Murali Mohan and Jayasudha. The story was written by director Pratyagatma. It faced a challenge at the box office because its title had already been used for a successful 1955 film, and it had to compete with a re-release of that earlier movie and four other films with similar plots.

dramaticemotionalnostalgicintimateunhurriedmelancholicunderstated

What happens

అర్థాంగి ఎ.మోహన్ గాంధీ దర్శకత్వంలో మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన 1977 నాటి తెలుగు చలన చిత్రం. ప్రఖ్యాతమైన ప్రసాద్ ఆర్ట్ పిక్ఛ్రర్స్ సంస్థ ఈ సినిమాను తన రజతోత్సవ సంవత్సరం సందర్భంగా నిర్మించింది. మోహన్ గాంధీకి దర్శకునిగా ఇదే మొదటి సినిమా. సినిమాకు కథను మోహన్ గాంధీ గురువుగా భావించే దర్శకుడు ప్రత్యగాత్మ రాశారు. సినిమాలో మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, చంద్రమోహన్ నటించడంతో భారీ తారాగణం అయింది. అర్ధాంగి అన్న పేరు అప్పటికే 1955 నాటి విజయవంతమైన చిత్రానికి ఉండడంతో సినిమా విజయంలో ప్రతిబంధకమవుతుందని పలువురు వారించారు. దర్శకుడు గాంధీ ఈ సినిమా కథకు అర్ధాంగి అన్నదే సరైన పేరు అని నిర్ణయించారు. 1977 అక్టోబరు నెలలో సినిమాను విడుదల చేశారు. విడుదలకు వారం రోజుల ముందు ఈ సినిమా విడుదలయ్యే థియేటర్ల పక్క థియేటర్లలో 1955 నాటి అర్ధాంగిని పునర్విడుదల చేయడం, యాదృచ్ఛికంగా ఇదే ఇతివృత్తంతో ఈ సినిమాకు అటూఇటుగా మరో నాలుగు సినిమాలు విడుదల కావడం వంటి కారణాలతో సినిమా యావరేజ్ గా నిలిచింది. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?