Underplayed Gems
The whole movie catalogue

Films and series, searchable by what they are

← Back to the shop

భగత్‌సింగ్ నగర్

భగత్‌సింగ్ నగర్ poster
Country
India

How it feels

This is a Telugu and Hindi film about the life of Bhagat Singh. It shows his role in the Indian independence movement and his sacrifice for the country.

dramaticpatriotichistoricalearnestmusicalbilingualmodestserious

What happens

భగత్‌సింగ్‌ నగర్‌ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ పై వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు నిర్మించిన ఈ సినిమాకు వాలాజా క్రాంతి దర్శకత్వం వహించాడు. విదార్థ్‌, ధృవిక, బెనర్జీ, అజయ్ ఘోష్, హరిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమాలోని చరిత చూపని అనే పాటను ప్రకాష్ రాజ్ విడుదల చేయగా, ‘ఈ విశ్వమంత వ్యాపించిన’ పాటను శ్రీకాంత్, బెనర్జీ 11 నవంబర్ 2021న విడుదల చేయగా , ‘యుగ యుగమైనా తరగని వేదన’ పాటను చిత్ర యూనిట్‌ నవంబర్ 19న విడుదల చేసింది. (from Wikipedia, CC BY-SA)

More like this

This page is from Underplayed Gems. Not quite it? Tell the Catbot what you feel like watching and it picks from the whole catalogue, or browse by genre, country and year.

Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers

Loading movies…

What should I watch?