గిల్లికజ్జాలు

- Country
- India
How it feels
A group of friends navigate love and relationships in a small town. The story follows their romantic adventures and the personal conflicts that arise.
lightheartedromanticmusicaldramaticemotionalfamily-orientedsentimental
What happens
గిల్లికజ్జాలు 1998 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్ , మీనా , రాశి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో పి. ఉషారాణి నిర్మించింది. పొట్లూరి సత్యనారాయణ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. తులసీ దాస్ కథ అందించగా మరుధూరి రాజా మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- Kanni (2024)
- Mahanubhavaru
- Premaku Jai
- Ringa Ringa (2010)
- A for Apple
- Neram Nalla Irukku
- Ramana Avatara (2024)
- Dilpasand (2022)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…