Mahanatulu

- Country
- India
- Elsewhere
- IMDb
How it feels
This is a Telugu horror-comedy love story from 2023. It follows a group of characters through a mix of scares and romance.
horror-comedyromanticplayfullightheartedquirkysuspensefulfunnylow-stakes
What happens
మహానటులు 2023లో తెలుగులో విడుదలైన హారర్-కామెడీ ప్రేమ కథ సినిమా. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు, ఈ సినిమా 2023 ఆగస్టు 18న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ఆగస్టు 25న వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్స్ లో విడుదల చేశారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- We Love Bad Boys (2024)
- Pareshan (2023)
- Unstoppable (2023)
- പ്രേതം 2
- Ghatikachalam (2025)
- లవర్స్ క్లబ్ (2017)
- Sridevi Shoban Babu (2023)
- అది నువ్వే
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…