చిల్లర దేవుళ్లు

How it feels
This is a 1977 Telugu film adaptation of a novel by Dasharathi Rangacharya. The story focuses on the lives of common people, exploring their struggles and relationships.
somberpoignantslow-pacedmelancholicemotionalearthyretro
What happens
చిల్లర దేవుళ్ళు 1977లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కాకతీయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. కాంచన, సావిత్రి, రమాప్రభ, భాను ప్రకాష్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. దాశరథి రంగాచార్య ప్రఖ్యాత నవల చిల్లర దేవుళ్ళుకు ఇది చిత్రరూపం. కె.వి.మహదేవన్ స్వర కల్పనలో అద్భుతమైన గీతాలున్నాయి. (from Wikipedia, CC BY-SA)
More like this
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…