ధృవవిజయం (1936)

- Country
- British Raj

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
This is two movies shown together for one ticket. One is about the boy Dhruva from legend. The other tells the story of the devoted wife Anasuya. Both movies have songs and a cast of many performers.
old-fashionedhistoricaldevotionalslow-pacednostalgicmusicalearnestepisodic
What happens
చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో 1936లో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ పతాకంపై తెలుగులో ధ్రువ విజయము, సతీ అనసూయ అనే రెండు సినిమాలు కలిసి రూపొందించి జతగా మే 8, 1936న విడుదల చేశారు. పెద్ద నటీనట వర్గంతో 'ధ్రువ విజయము', పిల్లలతో 'సతీ అనసూయ' నిర్మించారు. అప్పట్లో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు కలిసి చూపించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. టిక్కెట్టు వెల రెండు అణాలు ('బేడ'). ఈ సినిమాకు రేలంగి వెంకట్రామయ్య ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. కళ అడవి బాపిరాజు, సంగీతం : ప్రభల సత్యన్నారాయణ. 'జో అచ్యుతానంద జో జో ముకుంద' అనే అన్నమాచార్య కీర్తన ఈ చిత్రంలో ప్రప్రథమంగా వినిపించారు. మాటలు, పాటలు రికార్డుల రూపంలో రావడం ఈ చిత్రంతోనే ప్రారంభం అయింది. రికార్డులు సన్ రికార్డింగ్ కంపెనీవారు విడుదల చేశారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Sati Anasuya (1936)
Naveena Sarangathara (1936)
Dharma Pathini (1936)
Sati Anasuya (1935 film) (1935)
பாதுகா பட்டாபிஷேகம் (1936)
Pathi Bhakthi (1936)
Janmabhoomi (1936)
Rajput Ramani (1936)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.