పాశుపతాస్త్రం (1939)

- Country
- British Raj

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
A Telugu film from 1939 based on a mythological story. It was shot at a studio in Visakhapatnam and became the final production from that studio due to a conflict among the partners.
old-fashionedhistoricaldramatictraditionalstudiedslow-pacedanecdotalnostalgictheatrical
What happens
పాశుపతాస్త్రం లేదా కిరాతర్జునీయం 1939లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖపట్నంలోని ఆంధ్ర సినీటోన్ స్టూడియోలో తీశారు. ఈ స్టూడియోలో నిర్మించబడిన రెండవ, చివరి చిత్రం పాశుపతాస్త్రం. ఈ సినిమాను కొచ్చర్లకోట రంగారావు డైరెక్టు చేశారు. అయితే, స్టూడియో భాగస్వాముల్లో తేడాలు వచ్చి పాశుపతాస్త్రం షూటింగ్ చివరిదశలో ఉండగా, లైట్లు వగైరా తన భాగంగా ఇచ్చిన భాగస్వామి షూటింగ్ జరుగుతూ ఉండగానే, మనుషుల్ని పంపించి లైట్లు తీసుకెళ్లిపోయాట్ట! లైట్లతోపాటు అతనికి సంబంధించిన ఇతర పరికరాలూ లాక్కున్నాట్ట! అంతే! ఎలాగో సినిమా పూర్తయింది కానీ స్టూడియో మాత్రం మూతపడిపోయింది. 'పాశు పతాస్త్రం' తెలుగు చలన చిత్రం1939 జులై 25 న విడుదల.రాంగోపాల్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కల్యాణం రఘురామయ్య, సూరిబాబు, శకుంతల, అన్నపూర్ణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు టీ.ఎస్.మణి.సంగీతం వి.జె.గోపాల్ సింగ్ సమకూర్చారు. (from Wikipedia, CC BY-SA)
More like this
மன்மத விஜயம் (1939)
மதுரை வீரன் (1939)
Malli Pelli (1939)
బోండాం పెళ్ళి (1940)
పాండురంగ విఠల్ (1939)
Mathrubhoomi (1939)
Bhookailas (1940)
Adrishtam (1939)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.