కాలచక్రం (1940)

- Country
- British Raj
How it feels
This is a Telugu film from 1940 set in the British Raj. The opening features a poem by Sri Sri, marking his first song used in cinema.
dramaticseriousclassicalearnestgroundedculturalstoicmusical
What happens
శ్రీ శ్రీ మహాప్రస్థానం పాట కాలచక్రం చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. ఇదే ఆయన తొలి సినిమా పాట. అప్పటికే ప్రసిద్ధి చెందిన ఆ పాటను నిర్మాతలు శ్రీశ్రీ అనుమతితో ఈ సినిమాలో పెట్టారు. దానికిగాను శ్రీశ్రీకి ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం. ఈ సినిమాలో బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించారు. (from Wikipedia, CC BY-SA)
More like this
- బోండాం పెళ్ళి (1940)
- Bhookailas (1940)
- జీవన జ్యోతి (1940)
- திருமங்கை ஆழ்வார் (1940)
- Balya Vivaham (1940)
- Malathi Madhavam (1940)
- தீனபந்து (1942)
- Rangila Jawan (1940)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…