పత్ని (1942)

- Country
- British Raj
- Elsewhere
- IMDb

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
This 1942 film is based on the Tamil epic Silappadikaram. It tells the ancient story of Kovalan and Kannagi set in the city of Poompuhar. The director Gudavalli Ramabrahmam is praised for making each scene a work of art with guidance from art director Valli.
mythicemotionally chargedvisually ornatestatelytragictraditionalreverent
What happens
పత్ని సినిమా తమిళ గాథ అయిన శిలప్పదికారం ఆధారం చేసుకొని సారథీ పతాకం క్రింద తీసిన చారిత్రక సినిమా. పూంపుహార్లో జరిగిన కోవలన్ - కణ్ణగి కథను గూడవల్లి రామబ్రహ్మం అపూర్వమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఒక అపురూప చిత్రం అని విమర్శకులు కొనియాడారు. కళా దర్శకుడు వాలి చిత్రకళా నైపుణ్యం దానిని వన్నె తెచ్చింది. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో సారధి స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సురభి కమలాబాయి, ఋష్యేంద్రమణి కొచ్చర్ల్లకోట సత్యనారాయణ నటించిన ఈ చిత్రానికి సంగీతం కొప్పరపు సుబ్బారావు అందించారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Kannagi (1942)
Kovalan (1934)
Poompuhar (1964)
Tamizhariyum Perumal (1942)
Prithivirajan (1942)
ராஜசூயம் (1942)
Aaraichimani (1942)
Gangavathar (1942)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.