వారాలబ్బాయి

How it feels
A man enters the household of those who wronged his sister. He works as a domestic helper under a false identity. His goal is to fix his sister's marriage and get justice.
dramatictenserevenge-drivenfamily-centricdeceptiveemotionalplot-heavy
What happens
వారాలబ్బాయి 1981 డిసెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ మూవీస్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, మాధవి, జానకి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. ఈ చిత్రం మురళీమోహన్ నూరవ సినిమా. తన చెల్లెలికి అన్యాయం చేసిన వాళ్ళ ఊరికి వెళ్ళ, వాళ్ళ ఇంట్లోనే వారాలబ్బాయిగా చేరి, వాళ్ళకు తల్లో నాలుకలా తయారై, తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దుకోవడం ఈ చిత్ర కథాంశం. (from Wikipedia, CC BY-SA)
More like this
- ఆగ్రహం
- Heelaiy
- గణపతి
- Ilzaam
- أنقذوا هذه العائلة
- Sister to Judas (1932)
- Framed by My Sister (2022)
- Sister (2014)
Browse movies and series
press Enter to search by title, your filters still apply · for something by mood, tap Discover
Lists: Korean thrillers worth the evening · Anime films beyond Studio Ghibli · Slow films for a rainy night · Horror that unsettles instead of startling · Series you can finish in a weekend · Nordic crime worth the subtitles · Good films that end in under 90 minutes · Documentaries that play like thrillers
Loading movies…