సింగారి (1952)

- Country
- India

The catalogue in 3D
The film shelves have a room of their own that you can walk around in. The cat behind the counter is the AI Catbot, and they pick real films from the same catalogue when you tell them what you feel like watching. Nothing is for sale, here or in there. Go in from here and this film is already out on the counter, with more like it waiting on the shelf next to it.
How it feels
This is a dubbed Telugu version of a 1951 Tamil film. It was a box office success in the Andhra region. The story follows characters in a dramatic musical narrative.
moderate-pacedmusicaldramaticclassicsentimentalretroearnest
What happens
సింగారి తమిళం నుండి డబ్బింగ్ చేసి విడుదలైన చిత్రం. ఆంధ్ర దేశంలో బాక్సాఫీసు వద్ద విజవంతమయ్యింది. సింగారి సినిమా తమిళంలో 1951 అక్టోబరు 31న విడుదలైంది. ఆ సినిమాలో టి.ఆర్.రామచంద్రన్, సహస్రనామం, తంగవేలు, లలిత, పద్మిని, రాగిణి నటించారు. నేషనల్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఎస్.వి.వెంకటరామన్, టి.ఆర్.రామనాథన్, టి.ఎ.కళ్యాణమ్ కలిసి సంగీతాన్నిచ్చారు. పాటలకు సంబంధించి తిరిగి తెలుగులో షూట్ చేసి, మిగిలిన సినిమాని తెలుగులో డబ్ చేసి సింగారి పేరుతోనే 1952లో విడుదల చేశారు. తెలుగు పాటలను బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాశారు. (from Wikipedia, CC BY-SA)
More like this
Savati Poru (1952)
Prema (1952)
ఆడ బ్రతుకు (1952)
చిన్న కోడలు (1952)
Kaliyugam (1952)
ఆడ జన్మ (1951)
నా చెల్లెలు (1953)
Valayapathi (1952)- More like this film, on a shelf you can walk up to.It's the lit case on the top shelf.